**దొంగ నోట్లు చలామణి**

గుంటూరు జిల్లా


మాచర్ల పట్టణంలోని నెహ్రూనగర్ లో కిరాణా షాపులో దొంగ నోట్లు చలామణి చేస్తున్న వేముల ఏగేశ్వరరావు (47) పట్టుకున్న పోలీసులు


ఇతని వద్ద నుంచి 200 రూపాలు దొంగ నోట్లు 13000 కి స్వాధీనం చేసుకొని విచారిస్తున్న పట్టణ పోలీసులు...